Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో సమంత అత్తారింటికి వెళ్తుందా..? త్రివిక్రమ్‌ సినిమాలో మళ్లీ మెరుస్తుందా?

అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మళ్లీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో అత్తారింటికి దారేదిలో నటించిన సమంతనే హీరోయిన్‌గా ఎంపిక కానుందని సమాచారం. ఓ వైపు కాటమరాయుడు షూటింగ్‌ల

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (18:13 IST)
అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మళ్లీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో అత్తారింటికి దారేదిలో నటించిన సమంతనే హీరోయిన్‌గా ఎంపిక కానుందని సమాచారం. ఓ వైపు కాటమరాయుడు షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు వేదాలం రీమేక్‌లో నటించేందుకు కమిటైన పవన్ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని.. ఇందులో సమంతనే హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి దేవుడే దిగి దిగివచ్చినా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇకపోతే.. ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడని ఆ ఇద్దరిలో ఒకరు సమంత అయితే మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటూ ప్రచారం సాగుతోంది. కొన్నేళ్లుగా సమంతకు వరుసబెట్టి అవకాశాలు ఇస్తున్న త్రివిక్రమ్… ఈ సారి కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అయితే త్వరలోనే నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమంత…మరోసారి త్రివిక్రమ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

తర్వాతి కథనం
Show comments