Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నాయకి' చప్పబడిపోయింది... నిర్మాతపై దర్శకుడు ఫైర్

దర్శకుడిగా తన టాలెంట్‌ను పరీక్షించుకునేందుకు సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతపై దర్శకుడు గోవీ విరుచుపడ్డాడు. ఆ నిర్మాత.. త్రిష మేనేజర్‌ గిరిధర్‌. లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించిన సినిమా 'నాయకి'. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో ప్రమోషన్ అద్భుతంగా చేశాడు. అయితే ర

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (20:23 IST)
దర్శకుడిగా తన టాలెంట్‌ను పరీక్షించుకునేందుకు సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతపై దర్శకుడు గోవీ విరుచుపడ్డాడు. ఆ నిర్మాత.. త్రిష మేనేజర్‌ గిరిధర్‌. లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించిన సినిమా 'నాయకి'. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో ప్రమోషన్ అద్భుతంగా చేశాడు. అయితే రిలీజ్‌కు ముందుకు వచ్చేసరికి చప్పపడిపోయింది.
 
 
నిర్మాత సరైనవిధంగా ఖర్చు పెట్టకుండా చేతులు ఎత్తేశాడనీ, కొన్ని ఏరియాలకు అమ్మేసి.. చేతులు దులుపుకున్నాడనీ.. ప్రమోషన్‌ కూడా సరిగ్గా చేయలేదని దాంతో.. సినిమా సరిగ్గా ఆడలేదని విమర్శిస్తున్నాడు. కాగా, సదరు నిర్మాత.. దర్శకుడిపై కౌంటర్‌ వేస్తూ.. దర్శకుడు సరిగ్గా తీయలేకపోవడంతోనే సినిమా ఆడలేదంటూ.. పేర్కొన్నాడు. 
 
ఏదిఏమైనా.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తే బాగుండేదని దర్శకుడు చెప్పినా వినలేదనీ.. ఇప్పుడు తమిళ వెర్షన్‌.. కొన్ని సీన్లు మార్చి.. తీయాల్సివచ్చిందనీ.. ఈ శుక్రవారమే అక్కడ విడుదలవుతుందని దర్శకుడు వెల్లడిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments