Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట‌చ్ మీ అంటోన్న మీరా జాస్మిన్‌!

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (15:34 IST)
Meera Jasmine
చాలా కాలం న‌టిగా గేప్ తీసుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడు మ‌ర‌లా సినిమాలోకి రావాల‌నే ఎదురుచూస్తోంది. త‌న సోష‌ల్‌మీడియా వేదిక ట‌చ్‌మీ.. అంటూ అవ‌కాశాలు ఇవ్వ‌మ‌ని అడుగుతోంది. అమ్మాయి బాగుంది, భద్ర,  గుడుంబా శంకర్, యమగోల మళ్ళీ మొదలైంది,  మహారధి వంటి ప‌లు చిత్రాల్లో న‌టించింది. 2014లో దుబాయ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్‌తో తిరువనంతపురం వివాహం ఆ త‌ర్వాత కొన్నాళ్ళు సినిమారంగానికి దూరంగా వుంది. ప‌లు బాధ్య‌త‌ల‌వ‌ల్ల త‌ను దూరంగా వున్న‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం వైవాహిక జీవితం గురించి తెలియ‌లేదుకానీ, సినిమాల్లోకి రావ‌డానికి త‌గు విధంగా త‌యార‌యిన‌ట్లు చెప్పింది.
 
తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌లో చాలా క్యూట్‌గా కొత్త‌గా క‌నిపిస్తోంది. నాగ్ అశ్విన్ చేయ‌బోయే సినిమాల్లో మీరా అప్రోజ్ అయిన‌ట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి వుంది. మ‌రి న‌టిగా చాలా కాలం గేప్ వ‌చ్చిన ఆమె ఆహార్యంలో పెద్ద‌గా మార్పు క‌నిపిచ‌క‌పోవ‌డంతో ఎటువంటి పాత్ర‌లు చేస్తుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments