Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లీవేజ్ అందాలతో.. పిక్కల బలం చూపిస్తూ ఎక్స్‌పోజింగ్ చేసిన హీరోయిన్.. ఎవరు?

సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఎక్కడ అందాలను దాచుకోవాలో ఎక్కడ అందాలను చూపించాలో బాగా వంటబట్టించుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా వెండితెరకు పరిచయమయ

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (08:24 IST)
సినిమాల్లో అవకాశాల కోసం హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఎక్కడ అందాలను దాచుకోవాలో ఎక్కడ అందాలను చూపించాలో బాగా వంటబట్టించుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా వెండితెరకు పరిచయమయ్యే కొత్త హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారు. ఈ కోవలోకి మోర్యాని కూడా చేరింది. 
 
అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ''ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం'' చిత్రంలో మోర్యాని ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ కార్యక్రమం హైదరాబాద్‌లోని దస్‌పల్లా‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి అందాలను ఆరబోస్తూ వచ్చింది మోర్యాని. క్లీవేజ్ అందాలతో, పిక్కల బలం కూడా చూపిస్తూ నేను సైతం ఎక్స్ పోజింగ్‌లో దిట్టనే అని నిరూపించింది. దీంతో ఆమెను చూసేందుకు కార్యక్రమానికి వచ్చిన అతిథులే కాదు... అభిమానులు కూడా పోటీపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments