Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో సోదరుడు!

హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కాస్త తెలుగు సినీపరిశ్రమలను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే 8 మంది పేర్లు బయటకురాగా మరికొంతమంది పేర్లను వెల్లడించేందుకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అందు

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (16:19 IST)
హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం కాస్త తెలుగు సినీపరిశ్రమలను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే 8 మంది పేర్లు బయటకురాగా మరికొంతమంది పేర్లను వెల్లడించేందుకు ఎక్సైజ్ శాఖ, పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అందులో ఒక హాట్ యాంకర్, మరో సెక్సీ హీరోయిన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరి కన్నా మరో ప్రధాన నటుడి సోదరుడు ఉన్న విషయం బయటకు రావడంతో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అందులోనూ ప్రముఖ నిర్మాత కుమారుడు కావడం గమనార్హం. 
 
విచారణలో కెల్విన్ సేవ్ చేస్తున్న ఫోన్ నెంబర్లలో ఆ హీరో సోదరుడి పేరు కూడా ఉంది. ఇంకేముంది ఇక మిగిలింది ఆయన్ను విచారించడమే. అయితే అతనికి పోలీసులు మాత్రం ఇప్పటివరకు నోటీసులు పంపించలేదు. బడా నిర్మాత కొడుకు కావడంతో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పైగా, అతని పేరును వెల్లడిస్తే మాత్రం సినీ పరిశ్రమ ఓ షాక్‌కు గురయ్యే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం