Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త ఒప్పుకుంటే మళ్లీ పెళ్లి చేసుకుంటా : టిస్కా చోప్రా

బాలీవుడ్ హాట్ బ్యూటీ.. బీ టౌన్‌లో సెక్సీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుని... 42 ఏళ్ల వయసులోనూ ఫుల్ హాట్‌గా నటించేందుకు రెడీ అని చెబుతున్న టిస్కా చోప్రా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుప

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (12:09 IST)
బాలీవుడ్ హాట్ బ్యూటీ.. బీ టౌన్‌లో సెక్సీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుని... 42 ఏళ్ల వయసులోనూ ఫుల్‌హాట్‌గా నటించేందుకు రెడీ అని చెబుతున్న టిస్కా చోప్రా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఒక దర్శకుడు తనతో ఓ రెండు రోజులైనా పక్క పంచుకుంటేనే వేషం ఇస్తానన్నారని షాకింగ్ న్యూస్ చెప్పిన ఈ సుందరి మరోసారి వార్తల్లోకెక్కింది. ఉన్నట్టుండి ఈ భామ మ‌ళ్లీ పెళ్లికి రెడీ అంటోంది…అయితే మా ఆయ‌న గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాలంటోంది…మా ఆయ‌న ఒప్పుకుంటే నేను పెళ్లికి రెడీ అంటోంది. 
 
అసలు విషయం ఏంటంటే...టిస్కా చోప్రాకు ఓ అభిమాని నుంచి వింత ప్రశ్న ఎదురైంది. ఓ అభిమాని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. మొద‌ట‌ అభిమాని ప్ర‌పోజల్‌తో ఖంగుతిన్న ఆమె… త‌ర్వాత త‌న ప్ర‌పోజ‌ల్‌తో అభిమానిని ఖంగుమ‌నిపించింది. ట్విట్ట‌ర్‌లో అందాలు ఆర‌బోస్తున్న అమ్మ‌డి ఫొటోలు చూసి రాహుల్ అనే అభిమాని మ‌న‌సు పారేసుకున్నాడు… ఆమె అందానికి స‌లాం కొట్టి గులాంగా మారిపోయాడు.
 
టిస్కాకు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టాడు ఆ అభిమాని… అయితే అందాల టిస్కా చోప్రాకు ఇంతకు ముందే సంజ‌య్ చోప్రాతో వివాహమైందని ఆ అభిమాని ఊహించ‌లేక‌పోయాడు… అయితే పెళ్లి ప్ర‌పోజ‌ల్‌తో టిస్కా మొద‌ట ఖంగుతిన్నా ఆ త‌ర్వాత తేరుకుని తనదైన శైలిలో రీట్వీట్ చేసింది.  ''మా ఆయ‌న ఒప్పుకుంటే నేను పెళ్లికి రెడీ అంటూ త‌న అభిమానికి చెప్పింది. ఆ ట్వీట్‌కు అభిమాని ఖంగుతిన్నాడు. అయితే వీళ్ల పెళ్లికి టిస్కా భర్త అంగీకరిస్తాడా లేదా అని వేచి చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం