Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు డిజైనర్ వాచీని గిఫ్ట్‌గా ఇచ్చిన అనుష్క.. పార్టీ చేసుకుంటాడా?

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్‌కి ఆయన బెస్ట్‌ఫ్రెండ్ అనుష్క అత‌నికి ఒక స‌ర్‌ప్రైజ్ బ‌హుమ‌తి ఇచ్చిన‌ట్లు స‌మాచారం. డిజైన‌ర్ వాచీలంటే అమితంగా ఇష్ట‌ప‌డే ప్ర‌భాస్‌కి ఓ మంచి డిజైన‌ర్ వాచీని గిఫ్ట్‌గా ఇచ్

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (16:39 IST)
బాహుబలి-2 తర్వాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్ డే కావడంతో తన క్లోజ్ ఫ్రెండ్స్-ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల మధ్య ఈ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట. తన బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పటివరకు ఇష్టపడని ప్రభాస్‌.. బాహుబలి సక్సెస్ తర్వాత పార్టీ ఇవ్వాలని ఫ్రెండ్స్ పట్టుబట్టడంతో పార్టీ ఇచ్చేందుకు సిద్ధమైనాడని తెలిసింది. 
 
మరోవైపు అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నార‌ని, త్వ‌ర‌లో నిశ్చితార్థం కూడా జ‌రుపుకోనున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తామిద్ద‌రూ మంచి స్నేహితుల‌మ‌ని, నిశ్చితార్థం, పెళ్లి లాంటి విష‌యాల ప్ర‌స‌క్తే వారి మ‌ధ్య లేద‌ని ప్ర‌భాస్ స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు. 
 
అయితే పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌భాస్‌కి ఆయన బెస్ట్‌ఫ్రెండ్ అనుష్క అత‌నికి ఒక స‌ర్‌ప్రైజ్ బ‌హుమ‌తి ఇచ్చిన‌ట్లు స‌మాచారం. డిజైన‌ర్ వాచీలంటే అమితంగా ఇష్ట‌ప‌డే ప్ర‌భాస్‌కి ఓ మంచి డిజైన‌ర్ వాచీని గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు సమాచారం. ఆ వాచీకూడా ప్రభాస్‌కు బాగా నచ్చేసిందని సన్నిహితుల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments