Webdunia - Bharat's app for daily news and videos

Install App

టుడే స్పెష‌ల్ అంటున్న జాక్వెలిన్ ఫెర్నాండైజ్

Webdunia
ఆదివారం, 24 జనవరి 2021 (17:50 IST)
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండైజ్ మ‌రోసారి హాట్ ఫొటో పోస్ట్ చేసింది. త‌న ఇన్‌స్టాగ్రాంలో టుడే ప్ర‌త్యేకం అనేలా హాట్ ఫొటో పెట్టి కుర్ర‌కారును హోరెత్తించింది. ప్ర‌తిసారీ ఏదోర‌కంగా ఆస‌నాలు, యోగా, వ్యాయామాలు వేస్తూ అప్‌డేట్‌ను ముందుంచుతుంది.

ఈరోజు మాత్రం బ్లాక్ డ్రెస్‌తో అద‌ర‌గొట్టింది. దానికితోడు బికీనీతో హీట్ పెంచింది. స్ట్రైకింగ్ బ్లాక్ లుక్స్లో సంథింగ్ స్పెషల్గా కనిపిస్తోంది. ఆ థై సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తున్న ఫోటోషూట్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇంతకుముందు జాక్విలిన్ బ్లాక్లో ఇచ్చిన ఫోజు వైరల్ అయ్యింది. ఇంతలోనే తనతో త‌నే పోటీపడుతూ జాక్విలిన్ ఇలా బ్లాక్లో దర్శనమిచ్చింది.

జాక్వెలిన్ బ్లాక్ స్లీవ్లెస్ బాడీసూట్ ధరించి అలా యోగా చక్రంపై వాలినప్పుడు.. తన థై సొగసుల ఎలివేషన్ హైలైట్ అయ్యింది. ఫిట్నెస్ విషయంలో జాకీ హార్డ్ వర్క్ కూడా కనిపిస్తోంది. హీరోయిన్‌గా వుండాల‌నే ఇలాంటి ఆస‌నాలు, క‌స‌ర‌త్తులు చేయాల్సిందేన‌ని చెబుతున్నా, మ‌రీ ఇంత‌గా డైలీ అప్‌డేట్స్ ఎందుకని సెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments