Webdunia - Bharat's app for daily news and videos

Install App

'థింక్' మ్యాగజైన్ కోసం హద్దులు దాటిన ఆదాశర్మ.. ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్

తెలుగు వెండితెరపై హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదాశర్మ. ఎంతో అమాయకురాలిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ కేరీర్ సాఫీగా సాగలేదని చెప్పొచ్చు. పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కినప్పటికీ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (13:18 IST)
తెలుగు వెండితెరపై హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ ఆదాశర్మ. ఎంతో అమాయకురాలిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ కేరీర్ సాఫీగా సాగలేదని చెప్పొచ్చు. పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కినప్పటికీ ఈ భా మాత్రం టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేక పోయింది. అలాగని ఆమెకు హిట్లు లేవని కాదు. 
 
'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'క్షణం' వంటి సినిమాలు సూపర్‌హిట్‌లుగా నిలిచాయి. అయితే అవేవీ ఆమెను స్టార్‌ హీరోయిన్‌ను చేయలేకపోయాయి. అయినా ఆమె తన ప్రయత్నం మానలేదు. అడపాదడపా ఫోటోషూట్‌లతో హల్‌చల్‌ చేస్తోంది. 
 
అయితే తాజాగా 'థింక్‌' మేగజీన్‌ కోసం చేసిన ఫోటోషూట్‌లో అదాశర్మ హద్దులు దాటేసింది. ఇప్పటివరకు పద్ధతిగా కనిపించిన అదా.. ఈ మ్యాగజైన్‌ కోసం ఓ రేంజులో ఎక్స్‌పోజింగ్‌ చేసింది. మరి నిర్మాతల, దర్శకుల కళ్లు ఇప్పటికైనా ఆదాశర్మపై పడతాయో, లేదో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

YS Sharmila: విజయవాడలో వైఎస్ షర్మిల అరెస్ట్.. హైదరాబాదుకు తరలింపు

Shuts Airspace: మే 23వరకు భారత గగనతలంలోకి పాక్ విమానాలకు నో ఎంట్రీ

Pawan Kalyan: హోంమంత్రి వంగలపూడి అనితను కొనియాడిన జనసేనాని

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments