Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులకు విసుగుపుట్టిస్తున్న టీవీ చానెల్స్...

ప్రముఖ ఛానల్స్‌ ప్రేక్షకుల్ని బలుపశువులుగా మార్చేస్తున్నాయి. వినోదం కోసం ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాల్లో సీరియల్స్‌ పేరిట మహిళల్ని కట్టిపడేస్తుండగా.. ఇంకోవైపు సినిమాల పేరుతో ప్రముఖ ఛానల్స్‌ వేసిన చిత్

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (15:37 IST)
ప్రముఖ ఛానల్స్‌ ప్రేక్షకుల్ని బలుపశువులుగా మార్చేస్తున్నాయి. వినోదం కోసం ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాల్లో సీరియల్స్‌ పేరిట మహిళల్ని కట్టిపడేస్తుండగా.. ఇంకోవైపు సినిమాల పేరుతో ప్రముఖ ఛానల్స్‌ వేసిన చిత్రాన్నే మరిమరీ వేసి ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తున్నాయి. 
 
శాటిలైట్‌ బిజినెస్‌ను ఏవో కొన్ని సినిమాలకు మినహా వ్యాపారం చేయకపోవడంతో కొన్ని అగ్రహీరోల సినిమాలనే ఆదివారం పండగకు రోజువారీ సినిమాలు.. చూసినవే చూస్తుడటం విసుగు తెప్పిస్తున్నాయి. శుక్రవారం ఇదే విషయమై ఫిలింఛాంబర్‌లో చర్చ జరిగింది. చాలామంది రిపిట్ సినిమాలు వేయడంతో తమకు ఫోన్లు వస్తున్నాయని ఈ సందర్భంగా చర్చ జరుగగా శాటిలైట్‌ బిజినెస్ ద్వారా అన్ని సినిమాలను తీసుకునేలా చర్యలు జరిగితేనే మరిన్ని సినిమాలు ప్రేక్షకులకు అందించగమని కార్యవర్గం తెలిపింది. 
 
రెండేళ్ళనాడు శాటిలైట్‌ వ్యాపారం బాగా జరగడంతో ఇబ్బడిముబ్బడిగా దాన్ని అడ్డుకుని సినిమాలు తీసేవారు పెరిగిపోయారు. చాలా చిత్రాలు కనీస నిబంధనలు పాటించకుండా చెత్త సినిమాలు తీయడంతో అన్ని ఛానల్స్ శాటిలైట్‌ సినిమాలు కొనకుండా ఓ నిర్ణయానికి వచ్చాయి. ప్రముఖ హీరోల చిత్రాలు మినహా ఎటువంటి చిత్రాన్ని కొనడానికి అవి ముందుకురాలేదు. ఇది ఇంకా ఎన్ళాళ్లు కొనసాగుతుందో ప్రేక్షకులు ఇంకెంతకాలం చూసిన సినిమాలే చూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయించాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments