Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీకి జర్క్ ఇచ్చిన అనసూయ... ATM షో లేపేసిందట...

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (18:50 IST)
యాంకర్ అనసూయ బుల్లితెర యాంకర్ అయినప్పటికీ మంచి ఫాలోయింగ్ ఉన్న తారగా ముందుకు ముందుకు వస్తోంది. ఆమధ్య పవన్ కళ్యాణ్ చిత్రంలో అవకాశం వస్తే అబ్బే అది లాభం లేదని పెదవి విరిచింది. ఆయన పక్కన హీరోయిన్ గా అయితేనే చేస్తానని బోల్డ్ గా చెప్పేసి బుల్లితెరపై సంచలన స్టార్ గా మారింది. ఇప్పుడు తాజాగా కామెడీ ఆర్టిస్టు అలీకి కూడా జర్క్ ఇచ్చినట్లు సమాచారం. 

 
జెమినీ టీవీలో అలీ ATM అనే రియాలిటీ షో ఒకటి చేస్తున్నారు. ఇది వారానికి మూడుసార్లే. ఐతే ఈ ప్రోగ్రామును తను హోస్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిందట. ఐతే ఇప్పటివరకూ దీనికి అలీ హోస్ట్ చేస్తున్నాడు. 
 
ఐతే అలీ బిజీ షెడ్యూలు వల్లనో, రెమ్యూనరేషన్ కారణంగానో ఆ స్థానంలో అనసూయను తీసుకుందామని ప్రోగ్రాం నిర్వాహకులు అనుకున్నారని టాక్. మొత్తమ్మీద అనసూయ బుల్లితెర స్టార్ గానే కాకుండా త్వరలో సినీ స్టార్ గా కూడా కనిపించబోతోంది. అదీ గ్రీకు వీరుడు నాగ్ సినిమాలో...!!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments