తెలుగు హీరో నన్ను గదిలోకి రమ్మన్నాడు, ఆ విషయం చెబితే చెప్పుతో కొట్టాడు: విచిత్ర

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (18:10 IST)
actess vichitra
సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ గురించి జరిగిన అనుభవాలను సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది నటి విచిత్ర. 22 ఏళ్ల నాడు జరిగిన సంఘటనకు సంబంధించి తెలిపింది. 2001లో విడుదలైన తెలుగు చిత్రం "భలేవాడివి బాసు"లో జరిగిన తన కాస్టింగ్ కౌచ్ దారుణాన్ని విచిత్ర పంచుకుంది. ఓ సినిమా ఫోటోను కూడా పోస్ట్ చేసింది. 
 
actess vichitra
• మొదటి షూట్ రోజు - హీరో తన గదికి రమ్మని నన్ను అడిగాడు. వెళ్ళడానికి నిరాకరించాను, ప్రతిరోజూ ఎవరో నా గది తలుపులు కొట్టేవారు - ఇది ప్రతిరోజూ గదులు మార్చేలా చేసింది. 
షూటింగులో అక్కడికక్కడే పాఠం చెప్పాలనుకున్నా. షూట్‌లో ఒక నిర్దిష్ట గందరగోళ సన్నివేశంలో, నా సమ్మతి లేకుండా కొందరు అనుచితంగా తాకేలా చేసారు. ఈ విషయాన్ని దర్శకుడికి ఫిర్యాదు చేయడంతో, అతనే నన్నుఅందరి ముందు చెప్పుతో కొట్టాడు.
 
• ఈ సమస్య గురించి కౌన్సిల్‌కి లేదా ఎక్కడైనా ఫిర్యాదు చేసినా నాకు ఏ విధంగానూ సహాయం చేయలేదు
 
• తాను సినిమాల్లో చాలా గ్యాప్ తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణమని, ఇప్పటికీ తనను తీవ్రంగా బాధిస్తుందని ఆమె చెప్పింది. మరి ఇప్పడు మాట్లాడటానికి కారణం ఏమిటి అనేదానికి.. ఇటీవలే త్రిషకు జరిగిన ఉదంతంతో బయటకు చెప్పాలనిపించింది అని అంది. 

ఈ వ్యాఖ్యలను బాలయ్య ఫ్యాన్స్ తీవ్రంగా ఖండించారు. ఇంత వయసులోనూ హ్యాట్రిక్ విజయాలతో ముందుకు వెళ్తున్న బాలయ్యను చూసి కొంతమంది ఆయనపై బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments