Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూంలోకి వెళ్ళి ఆ పని చేస్తేనే తమన్నా ఫ్రీ అవుతుందట...

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (21:16 IST)
అటు తెలుగు, ఇటు తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న తమన్నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టమట. తెల్లగా కనిపించే తనకు నల్ల దుస్తులు ఎక్కువగా వేసుకోవమంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఈ మధ్యకాలంలో షూటింగ్‌లో బిజీగా ఉండడంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోందట. తన కోరికలను నెరవేర్చుకోలేకపోతోందట. షాపింగ్‌కు వెళ్ళాలన్నా సమయం అస్సలు సరిపోవడం లేదట.
 
అయితే ఎంత బిజీగా ఉన్నా షూటింగ్ స్పాట్లో తన గదికి వెళ్ళి ప్రశాంతంగా కాసేపు కూర్చుని ఒక ఒక కప్పు కాఫీ తాగితే ఫ్రీ అయిపోతానంటోంది మిల్కీ బ్యూటీ. ఒక కాఫీ తాగిన తరువాత తనను షూటింగ్‌లో ఎంతసేపు పనిచేయమన్నా చేయడానికి సిద్థమంటోంది. 
 
అయితే నాలుగు గంటలకు ఒకసారి గదికి వెళ్ళి తాపీగా కూర్చుని కాఫీ తాగితేనే తనకు రిలీఫ్‌‌గా ఉంటుందని చెబుతోంది తమన్నా. అందుకే తమన్నాతో సినిమా తీసే నిర్మాతలందరూ ఆమె కోసం ప్రత్యేకంగా ఒక కాఫీ మిషన్‌ను తీసుకొచ్చి అందుబాటులో పెడుతుంటారని సినీవర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

వారం వారం రూ.200 చెల్లించలేక దంపతుల ఆత్మహత్య!!

కొత్త సంవత్సరానికి 16 సార్లు స్వాగతం పలికిన ప్రాంతం ఏది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments