Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు షాకిచ్చిన తమన్నా!

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (11:36 IST)
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు హీరోయిన్ తమన్నా షాకిచ్చింది. శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించే చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారు. దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం గాలిస్తున్నారు.
 
నిజానికి ఈ ప్రాజెక్టు అక్టోబర్ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. ఇందుకోసం అక్టోబర్, నవంబర్ నెలల్లో తమన్నా తన డేట్స్‌ను తమన్నా కేటాయించింది. అయితే, నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
తమన్నా కాల్ షీట్స్ నవంబర్ తర్వాత ఖాళీగా లేవని తెలుస్తోంది. 'బాహుబలి'తో పాటు మరో తమిళ చిత్రానికి ఆమె వచ్చే ఆరునెలల పాటు బల్స్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, బోయపాటి చిత్రానికి డేట్స్ ఎడ్జెస్ట్ చేసే చాన్స్ లేకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. తమన్నా తప్పుకోవడంతో దర్శకనిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments