Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్కు ఐదుకు ఐదు స్టార్లు.. షూజిత్ కాళ్లు పట్టుకున్న తాప్సీ..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అందాల భామ తాప్సీ నటించిన పింక్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రాగా, రోజులు పెరిగే కొద్ది మరింత ఎక్కువ వచ్చాయి. ఈ మ

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (09:15 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అందాల భామ తాప్సీ నటించిన పింక్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్లు రాగా, రోజులు పెరిగే కొద్ది మరింత ఎక్కువ వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రానివిధంగా రివ్యూయర్లు పింక్కు ఐదుకు ఐదు స్టార్లు ఇచ్చారు. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించడంతో క్రమంగా థియేటర్లు, మల్టీప్లెక్సులలో ప్రేక్షకుల సందడి పెరుగుతోంది. 
 
ముంబైలో మీడియాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో హీరోయిన్ తాప్సి మాట్లాడుతూ.. మూవీపై ఒక్కరు కూడా నెగెటీవ్‌గా మాట్లాడటంలేదని, తనను ఈ సినిమాకు ఎంచుకున్నందుకు నిర్మాత షూజిత్‌ సర్కార్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పింది. అంతేకాదు అమితాబ్‌తో సహా చిత్ర బృందం మొత్తం చూస్తుండగానే షూజిత్ కాళ్లు పట్టుకుంది.
 
అయితే ఆ తర్వాత తాప్సి మాట్లాడుతూ.. తాను సిక్కు మతానికి చెందిన అమ్మాయినని, తాము ఇలా పాదాలు పట్టుకోకూడదని... అయినప్పటికీ షూజిత్‌కు ఇలానే కృతజ్ఞతలు చెప్పాలనుకున్నానని తన మనసులోని మాటను చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments