Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మల్లన్న' డైరక్టర్‌తో అమలాపాల్.. కెరీర్‌పై దృష్టి.. టాలీవుడ్‌లో భారీ ప్రాజెక్టు..?

అమలాపాల్ అంటేనే విజయ్‌తో తెగతెంపులు చేసిన హీరోయిన్ అనేది ఫ్యాన్స్‌కు గుర్తుకొస్తుంది. ధనుష్‌తో సినిమా చేయడం ఆమె భర్తకు ఇష్టం లేకపోవడంతో.. అతని నుంచి విడిపోయిన అమలాపాల్ కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (13:44 IST)
అమలాపాల్ అంటేనే విజయ్‌తో తెగతెంపులు చేసిన హీరోయిన్ అనేది ఫ్యాన్స్‌కు గుర్తుకొస్తుంది. ధనుష్‌తో సినిమా చేయడం ఆమె భర్తకు ఇష్టం లేకపోవడంతో.. అతని నుంచి విడిపోయిన అమలాపాల్ కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. విడాకుల తర్వాత చిన్నాచితకా ఆఫర్లు చేసుకోకుండా అన్నీ బిగ్ ప్రాజెక్టుల్నే సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా మళ్లీ ముద్రవేసుకునేందుకు రెడీ అయ్యింది. 
 
దర్శకుడు విజయ్‌తో వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకొన్న ఆమె ఇక కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టింది. తమిళంతోపాటు, తెలుగులోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ మంచి ఆఫర్స్ సొంతం చేసుకుంటుంది. ఇటీవల తమిళ దర్శకుడు సుశీగణేశన్‌ చిత్రంలో నటించేందుకు అమలాపాల్‌ ఎంపికైంది. 
 
ఇదివరకు 'మల్లన్న' అనే సినిమాని తీసిన సుశీగణేశన్‌ కాస్త విరామం తర్వాత మళ్లీ ఓ కొత్త రకమైన కథతో ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో అమలా పాల్ ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనుందని తెలుస్తోంది. అలాగే అమలాపాల్ టాలీవుడ్‌లోనూ ఓ అగ్రనాయకుడి సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, సంతకాలు కూడా చేసేసిందని టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారితో నేనుండనన్న కోడలు, తల్లీకొడుకుల ఆత్మహత్యతో కథ ముగిసింది

బోరుగడ్డపై ఏపీ హైకోర్టు సీరియస్... గడువులోగా లొంగిపోకుంటే...

నిరీక్షణ ముగిసింది.. న్యాయం జరిగింది : ప్రణయ్ భార్య అమృత

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ ... బందీలుగా 400 మంది ప్రయాణికులు

Pakistan Train: పాకిస్థాన్ రైలు హైజాక్.. ఆరుగురు సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

తర్వాతి కథనం
Show comments