Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఈడు గోల్డ్‌ ఎహె'కు ఓపెనింగ్స్ కూడా రాలేదని వాపోతున్న సునీల్!

నటుడు సునీల్‌ కమేడియన్‌గా ఉండగా.. అన్ని సక్సెస్‌లు వచ్చాయి. హీరోగా మారాక.. మర్యాద రామన్న తప్ప మరలా అంత సక్సెస్‌ రాలేదు. దానికోసం చాలా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఆమధ్య చేసిన 'జక్కన్న' పెద్దగా ఆడకపోయినా

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (18:12 IST)
నటుడు సునీల్‌ కమేడియన్‌గా ఉండగా.. అన్ని సక్సెస్‌లు వచ్చాయి. హీరోగా మారాక.. మర్యాద రామన్న తప్ప మరలా అంత సక్సెస్‌ రాలేదు. దానికోసం చాలా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఆమధ్య చేసిన 'జక్కన్న' పెద్దగా ఆడకపోయినా.. నిర్మాతలకు సేఫ్‌ ప్రాజెక్ట్‌గా నిలిచిందని సునీల్‌ వెల్లడించారు. ఆ తర్వాత తను చేసిన 'ఈడు గోల్డ్‌ ఎహె' సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సినిమాకు ఓపెనింగ్స్‌ కూడా రాలేదు. 
 
దాంతో. తనకు ఓపెనింగ్స్‌కూడా రాలేదని సన్నిహితుల వద్ద వాపోయాడని తెలిసింది. ఇలాఫీల్‌ కావడానికి కారణం.. సునీల్‌ తీసుకున్న నిర్ణయాలే అని చెప్పుకుంటున్నారు. కథలో సరైన క్లారిటీ లేకుండా హీరోగా వచ్చిన తన రెమ్యునరేషన్‌ మినహా ఏమీ పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. తాజాగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సునీల్‌ నటిస్తున్నాడు. పరుచూరి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా ఆ ప్రభావం వుంటుందని నిర్మాత భయపడుతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments