Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామీణ - ప్రేమ నేపథ్యంలో సుకుమార్ - రామ్ చరణ్ చిత్రం... నవంబరులో స్టార్ట్

రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న ''ధ్రువ'' షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలకానుంది. ఈ సినిమాలో 'బ్రూస్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:37 IST)
రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తోన్న ''ధ్రువ'' షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా మొదలకానుంది. ఈ సినిమాలో 'బ్రూస్ లీ' తర్వాత రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ రెండో సారి నటిస్తోంది. ఈ సినిమా అనంతరం చరణ్ .. సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. 
 
ఈపరిస్థితుల్లో ఈ సినిమా కథాంశం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశమనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశాడట. నవంబరు నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సినీవర్గాలు అంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments