Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుచీలీక్స్-2తో మళ్లీ మొదలు..? వామ్మో ఎలాంటి వీడియోలు, ఫోటోలు వస్తాయో? తారల భయం భయం..!

కోలీవుడ్ హీరో ధనుష్‌తో మొదలుపెట్టి, నయనతార, హన్సిక, త్రిష, సంచితాశెట్టి వగైరా వగైరాల ఘాటు పోస్టులతో సినిమా రంగంలోని వారికి ముచ్చెమటలు పట్టించి, అభిమానుల్లో వేడి సెగలు పుట్టించిన సుచిత్ర మరోసారి సుచీలీ

Webdunia
బుధవారం, 10 మే 2017 (12:29 IST)
ఓ నెల ముందు వరకు గాయని సుచిత్ర అంటే ఎంతమందికి తెలుసో కానీ, ట్విట్టర్‌లో కోలీవుడ్ హీరో హీరోయిన్ల వ్యక్తిగత చిత్రాలు, వీడియోల పుణ్యమా అని సుచిత్ర అనే పేరుకంటే సుచీలీక్స్ పేరుతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది సుచిత్ర. కోలీవుడ్ హీరో ధనుష్‌తో మొదలుపెట్టి, నయనతార, హన్సిక, త్రిష, సంచితాశెట్టి వగైరా వగైరాల ఘాటు పోస్టులతో సినిమా రంగంలోని వారికి ముచ్చెమటలు పట్టించి, అభిమానుల్లో వేడి సెగలు పుట్టించిన సుచిత్ర మరోసారి సుచీలీక్స్-2తో సందడి చేయనుందని కోలీవుడ్ భోగట్టా.
 
సుచిత్ర పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని, ఆమెకు మతి భ్రమించిందని ఎన్ని వార్తలు షికారు చేసినా, తమ ఫోటోలు, వీడియోలు బయటపెట్టకుండా ఉండేందుకు కోట్లాది రూపాయలు ఆమెకు ముట్టజెప్పారని పుకార్లు పుట్టినా ఆమె ఖాతాలో ఎప్పటికైనా తమ జాతకాలు బయటపడతాయని చాలామంది కోలీవుడ్ ప్రముఖులు బెంబేలెత్తుతున్నారని వినికిడి. అదే జరిగితే హీరోయిన్ల పరిస్థితేమిటో కానీ, వారి అభిమానులకు మాత్రం పండగేనంటున్నారు. 
 
అయితే సుచీలీక్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన ట్విట్టర్ ద్వారా హ్యాకర్ ఈ పోస్టులు పెట్టినట్లు సుచిత్ర ఇటీవల తెలిపింది. తాను శత్రువుకైనా మంచి చేస్తానని.. ఇలాంటి పనులు చేయనని వివరణ ఇచ్చింది. ఈ వివాదం వల్ల బాధపడిన ప్రముఖులకు ఇందులో తన ప్రమేయం లేకపోయినా క్షమాపణ చెప్తున్నానని వెల్లడించింది. తాజాగా సుచీలీక్స్-2పై వస్తున్న వార్తలకు సుచీకి సంబంధం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం
Show comments