Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ 'తిక్క' వల్ల శ్రుతి హాసన్‌కు బోలెడు నష్టం... నోరు మెదపలేకపోతోందట...

నాక్కొంచెం తిక్కుంది... ఐతే దానికో లెక్కుంది అని గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగు తెలుసు కదా. అది నిజ జీవితంలోనూ తిక్క లెక్క కరెక్టేమోనని కొందరు అనుకుంటుంటారు. అదేమిటోగానీ కాటమరాయుడు చిత్రం పట్టాలెక్కించేందుకు ఎప్పటి నుంచో లైన్లు

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (11:35 IST)
నాక్కొంచెం తిక్కుంది... ఐతే దానికో లెక్కుంది అని గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగు తెలుసు కదా. అది నిజ జీవితంలోనూ తిక్క లెక్క కరెక్టేమోనని కొందరు అనుకుంటుంటారు. అదేమిటోగానీ కాటమరాయుడు చిత్రం పట్టాలెక్కించేందుకు ఎప్పటి నుంచో లైన్లు వేసినా... పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలు అంటూ రెండు పడవలపై కాళ్లు పెట్టి అటు తిరిగి ఇటు తిరిగి కాస్త గందరగోళం సృష్టించాడు. కాగా పవన్ కళ్యాణ్ నిర్ణయాల వల్ల ఓ హీరోయిన్ బాగా నష్టపోయిందట. 
 
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయా అంటే.... శ్రుతి హాసన్. ఈ చిత్రంలో తనతో నటించే ఆఫర్‌ను పవన్ కళ్యాణ్ శ్రుతి హాసన్ కు ఇచ్చాడట. ఐతే మళ్లీ రాజకీయ సభలంటూ, ప్రత్యేక హోదా అంటూ పవన్ అటు తిరుగుతూ ఉండేసరికి శ్రుతి హాసన్ ఇచ్చిన డేట్లన్నీ వృధా అయిపోయాయట. ఆ డేట్లే మరో సినిమాకు ఇచ్చి ఉంటే ఇప్పటికే ఓ చిత్రం పూర్తి అయ్యేదని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. కానీ శ్రుతి హాసన్ మాత్రం ఎక్కడా ఈ విషయంపైన నోరు తెరవడంలేదట. ఎందుకంటే తన ఐరెన్ లెగ్ ను గోల్డెన్ లెగ్ గా మార్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణే కదా...!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments