Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటంసాంగ్‌లో బ్రహ్మానందంతో శ్రుతి హాసన్.... పండగే పండగ

Webdunia
సోమవారం, 30 జూన్ 2014 (16:49 IST)
హీరోయిన్‌ ఐటం సాంగ్‌ చేయడం మామూలే. అలాగే కమేడియన్‌ కూడా డాన్స్‌ చేయడం మామూలే. కానీ ఇద్దరు భిన్నమైన విధంగా నటించడం చిత్రమే. వివరాల్లోకి వెళితే.. నటి శ్రుతి హాసన్‌ ఓ చిత్రంలో ఐటంసాగ్‌ చేయనున్నది. ఈమె చేయాల్సిన పాత్ర గురించి అందులో వుండాల్సిన సాంగ్‌ గురించి ఇటీవలే ప్రముఖ రచయిత కోన వెంకట్‌ తెలియజేసినట్లు తెలిసింది. ఇందుకు ఆమె గ్రీన్‌ స్నిగల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
గబ్బర్‌ సింగ్‌ చిత్రానికి కోన వెంకట్‌ పని చేయడం.. ఇందుకు ఉపయోగపడింది. అంతేకాకుండా ఇందులో ఆమెతో పాటు బ్రహ్మానందంపై ఓ పాట చిత్రించనున్నారు. బ్రహ్మానందం కెరియర్‌ను దృష్టిలో పెట్టుకుని భిన్నంగా రాసిన ఈ పాట వచ్చే నెలలో షూట్‌ చేయనున్నారు. ఇంతకీ ఈ చిత్రం క్రైమ్‌ కామెడీతో రూపొందుతోంది. 
 
అంజలి ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి 'గీతాంజలి' అని పేరు పెట్టారు. హీరోయిన్‌గా ఒక స్థాయికి చేరిన శ్రుతి ఇలా ఐటంసాగ్‌ చేయడానికి దానికి భారీగా పారితోషికం ఇవ్వడానికి బిల్డర్‌ అయిన నిర్మాత అంగీకరించారట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments