Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ అడ్డాల‌కు హీరో దొరికాడా..?

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించిన బ్రహ్మాత్సవం సినిమా డిజాస్టర్ అవ్వ‌డంతో శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ ఇ

Webdunia
బుధవారం, 16 మే 2018 (20:50 IST)
కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కించిన బ్రహ్మాత్సవం సినిమా డిజాస్టర్ అవ్వ‌డంతో శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్‌ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. అందుకే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను రీలాంచ్‌‌లా ప్లాన్‌ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు. 
 
2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్‌ అడ్డాల లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంద‌ట‌.
 
ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటించనున్నాడు. అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్‌​ హీరో నటించే అవకాశం​ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం​ చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments