Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా అక్కర్లేదు.. ఎలాగైనా వాడుకోండి అంటున్న తెలంగాణ పోరి.. ఎవరు?

శ్రీముఖి. బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించి సినిమాల్లోనూ తనదైనశైలిలో రాణిస్తున్న నటి శ్రీముఖి. 24 సంవత్సరాల అతి పిన్న వయస్సుల్లోనే వేలమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. 2012 సంవత్సరంలో జులాయ్, ల

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (14:29 IST)
శ్రీముఖి. బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించి సినిమాల్లోనూ తనదైనశైలిలో రాణిస్తున్న నటి శ్రీముఖి. 24 సంవత్సరాల అతి పిన్న వయస్సుల్లోనే వేలమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. 2012 సంవత్సరంలో జులాయ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 2013 సంవత్సరం ప్రేమ, ఇష్క్, కాదల్, చంద్రిక, 2015 సంవత్సరంలో ధనలక్ష్మి తలుపు తడితే, ఆంధ్రాపోరి, 2016లో నేను శైలజ, సావిత్రి, జెంటిల్‌మేన్, మనలో ఒక్కడు, 2017లో బాబు బాగా బిజీ ఇలా సినిమాల్లో నటించిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లో కనిపించడం తగ్గించేసింది.
 
శ్రీముఖికి అవకాశాలు రాకపోవడమే ఇందుకు కారణమని సినీవర్గాలు చెబుతున్నాయి. అందాలు ఆరబోయడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. ఎందుకు నన్ను ఉపయోగించుకోరని శ్రీముఖి ప్రశ్నిస్తోందట. బుల్లి తెరలో ఎంత డబ్బులు ఇస్తారో అంతే డబ్బులు ఇవ్వండి.. ఎక్కువ డబ్బులొద్దు నాకు అని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలను కలిసి శ్రీముఖి చెప్పినా ఆమెకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదట. 
 
ఎందుకంటే హీరోను డామినేట్ చేసేలా శ్రీముఖి ఉంటుంది కాబట్టి ఆమెకు సైడ్ క్యారెక్టర్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. ఇక ఐటం సాంగ్ లో నటింపజేద్దామంటే అది కూడా శ్రీ ముఖి చేయరు. అందుకే శ్రీముఖికి అవకాశం రావడం లేదట. ఐటం సాంగ్ తప్ప ఇంక ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా తనను నిర్మాతలు, దర్శకులు ఉపయోగించుకోకపోవడంతో శ్రీముఖి తీవ్ర నిరాశలో ఉన్నారట. బుల్లితెరపై మాత్రమే నటిస్తూ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేస్తూనే ఉందట ఈ తెలంగాణా పోరి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments