Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ దర్శకత్వంలో బాలయ్య సినిమా... సీన్లోకి కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా..?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. కానీ ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి హీరోయి

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (16:26 IST)
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. కానీ ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. పూరీ తన సినిమాలతో చాలామంది ఉత్తరాది భామలను పరిచయం చేశాడు. 
 
లోఫర్‌తో దిశా పటానీ, ఇజమ్‌తో అదితి ఆర్యను తెరపై చూపించిన పూరీ జగన్నాథ్.. తాజాగా రోగ్‌తో ఏంజెలా అనే ముద్దుగుమ్మను కూడా పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే కోవలో బాలకృష్ణ సినిమాతో మరో ఉత్తరాది భామను తెలుగుతెరకు పరిచయం చేయబోతున్నాడు. 
 
బాలయ్య మూవీలో నటింపజేసేందుకు ఇప్పటికే కంగనా రనౌత్, సోనాక్షి సిన్హాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరితో పాటు మరో ఇద్దరు కొత్తమ్మాయిల్ని కూడా షార్ట్ లిస్ట్ చేశాడు. కాల్షీట్లు, రెమ్యునరేషన్ ఆధారంగా తన దగ్గరున్న లిస్టు నుంచి ఇద్దరిని ఫైనల్‌గా ఖరారు చేయాలని పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments