మగ విలన్లకు చుక్కలు చూపిస్తానంటున్న హీరోయిన్.. కర్రసాము కూడా నేర్చుతోంది...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్‌తో రీ ఎంట్రీ ఇచ్చినా నిలదొక్కుకోలేక పోయింది. దీంతో ఈ దఫా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అదీకూడా తనలోని విలనిజంతో. ఆ హీరోయిన్ ఎవరో

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (16:17 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్‌తో రీ ఎంట్రీ ఇచ్చినా నిలదొక్కుకోలేక పోయింది. దీంతో ఈ దఫా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అదీకూడా తనలోని విలనిజంతో. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సిమ్రాన్. 
 
తన అందచందాలతో, వైవిధ్యమైన నటనతో కుర్ర కారు గుండెల్లో రైళ్ళు పరుగులెత్తించిన సిమ్రాన్ పెళ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు దూరమైన విషయం తెల్సిందే. అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ వాటితో అంతగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సారి మాత్రం ఓ పవర్‌ఫుల్ రోల్‌లో సిమ్రాన్ తన అభిమానులకు మంచి కిక్ ఇచ్చేందుకు సిద్ధమైందట. 
 
తమిళ డైరెక్టర్ పొన్‌రామ్.. శివకార్తికేయన్, సమంత సూరి ప్రధాన పాత్రలలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సిమ్రాన్‌ని విలన్‌గా చూపించనున్నాడట. ఈ పాత్ర కోసం సిమ్రాన్ తమిళ్‌ మార్షయల్ ఆర్ట్ సీలంబమ్ (కర్రసాము) కూడా నేర్చుకుంటుందట. ఇక సిమ్రాన్‌కి జోడిగా మలయాళ నటుడు లాల్ నటిస్తుండగా, శివ కార్తికేయన్ ఫాదర్‌గా నెపోలియన్ కనిపించనున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్లపై పెరుగుతున్న లైంగిక అకృత్యాలు.. హైదరాబాదులో డ్యాన్స్ మాస్టర్.. ఏపీలో వాచ్‌మెన్

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments