Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

సెల్వి
శుక్రవారం, 15 ఆగస్టు 2025 (22:31 IST)
Shwetha Menon
రతి నిర్వేదం ఫేమ్  నటి శ్వేతా మీనన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళా నటిగా రికార్డు నెలకొల్పారు. గతంలో మోహన్ లాల్, మమ్ముట్టి, ఎం.జి. సోమన్‌ వంటి అగ్రతారలు ఈ పదవిలో పనిచేశారు. ఇలా మూడు దశాబ్ధాలకు పైగా చరిత్ర వున్న అమ్మకు పురుషులు మాత్రమే ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆ రికార్డును శ్వేతా మీనన్ బ్రేక్ చేశారు. 
 
అమ్మ ఎన్నికల్లో శ్వేతా తన ప్రత్యర్థి నటుడు దేవన్‌ను ఓడించి ప్రెసిడెంట్ పదవిని కైవసం చేసుకున్నారు. శ్వేతా మీనన్‌తో పాటు మరికొంతమంది మహిళలు అమ్మలో  కీలక పదవులు  చేపట్టారు. జనరల్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ ప్రియ, జాయింట్ సెక్రటరీగా అన్సిబా హసన్ ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదం వీడిన మిస్టరీ.. వెలుగులోకి షాకింగ్ వీడియో

అరకు లోయ ఆస్పత్రిలో రోగుల సెల్ ఫోన్లు కొట్టేసిన వ్యక్తి-వీడియో వైరల్

నాగుపాము పిల్లపై బైక్ పోనిచ్చాడు, చటుక్కున కాటేసింది (video)

కొన్ని గంటల్లో పెళ్లి.. వరుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. చంద్రబాబు నాయుడు కూడా: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments