Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి 8 నుంచి 3 గంటల వరకు మస్తుమజా: రాత్రంతా ఒకే గదిలో శ్రద్దాకపూర్ - ఫరాన్ అక్తర్?

హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఇపుడు ఏకంగా వారిద్దరే అర్థరాత్రి పార్టీలు జరుపుకుంటున్నారు. ఈ పార్ట

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (11:12 IST)
హీరోయిన్ శ్రద్దాకపూర్, హీరో ఫరార్ అక్తర్‌ల పేర్లు బాలీవుడ్ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట.. ఇపుడు ఏకంగా వారిద్దరే అర్థరాత్రి పార్టీలు జరుపుకుంటున్నారు. ఈ పార్టీలు రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సాగుతున్నాయట. ఆ సమయంలో వారిద్దరు ఒకే గదిలో ఏకాంతంగా గడుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి కూడా. 
 
సాధారణంగా.. చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు ఉండటం కామన్ అయిపోయింది. వీటిలో పుకార్లు కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి కూడా. ఈ నేపథ్యంలో 'ఆషికీ 2' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్దాకపూర్‌పై కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. 
 
గత కొంతకాలంగా ఫరాన్ అక్తర్ - శ్రద్దా కపూర్‌ల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోంది. అయితే తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫరాన్ అక్తర్ ఇంటిలో ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ముంబై మీడియాలో కథనాలు వచ్చాయి. పైగా, ఇటీవలి కాలంలో ఈ జంట తెగ హంగామా చేస్తున్నట్లు అక్కడి వార్తల్లో వెలువడుతున్నాయి. 
 
శ్రద్దా కపూర్ తన ఇంటి నుంచి ఫరాన్ ఇంటికి రావడం కారుని తిరిగి ఇంటికి పంపేయడం మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు తన ఇంటి నుండి కారుని రప్పించుకుని ఇంటికి వెళ్లిపోయిందట. అంటే ఫరాన్ ఇంటికి వచ్చింది రాత్రి 8 గంటల తర్వాత, ఇక వెళ్ళింది తెల్లవారు జామున 3 గంటలకు. ఈ మధ్య సమయంలో శ్రద్దాతో ఫరాన్ తెగ ఎంజాయ్ చేసినట్లు అక్కడ మీడియా కథనాలు రాశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం- ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై ముగ్గురి అత్యాచారం.. ఆపై బ్లాక్‌మెయిల్

కిరణ్ రాయల్ బాధితురాలు కిలేడీనా?.. చెన్నై మీదుగా జైపూర్‌కు తరలింపు...

భర్తతో విడిపోయింది.. అక్రమ సంబంధం పెట్టుకుంది.. సుపారీ ఇచ్చి హత్య చేయించారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments