బిజినెస్‌మేన్‌తో లవ్‌లో వున్న శ్రద్ధాదాస్... సమ్మర్‌లో పెళ్లి

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (18:35 IST)
ప్రముఖ హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీకాకుళానికి చెందిన సిద్ధుతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.
 
అల్లు అర్జున్‌తో ఆర్య-2 సినిమాలో ఆర్యను ప్రేమించే అమ్మాయిగా కనిపించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్‌తో డార్లింగ్ సినిమాలో నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నా ఈ మధ్య కాలంలో ఈ భామకు ఆఫర్లు రావడం లేదు. 
 
తాజాగా శ్రద్ధాదాస్ ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. హిందీ, బెంగాలీ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది.
 
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులను, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ కూడా టెలివిజన్ షోలు చేయడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించడానికి ప్రయత్నిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments