Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సీన్‌లో న్యూడ్‌గా ఉంది నేనా కాదా చూడరా...? ప్రీతి గుప్తా

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (15:34 IST)
ప్రస్తుతం బాలీవుడ్‌ నటి ప్రీతి గుప్తా హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె న్యూడ్‌ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌ నటించిన భజరంగ్‌ భాయిజాన్‌ చిత్రంలో ఆమె నటించింది. అయితే అందులో ఓ సన్నివేశంలో ఆమె న్యూడ్‌గా కన్పించే సన్నివేశం బయటకు వచ్చింది. ఆన్‌లైన్‌లో తెగ ప్రచారం జరిగింది. అయితే నిన్నరాత్రి ఓ పాపులర్‌ పత్రికకు చెప్పిన మాటల ప్రకారం... ఈ చిత్రంలో క్రూషియల్‌ పాత్ర పోషించాను. 
 
హోమోసెక్సువల్స్‌ లోయర్‌, మిడిల్‌ క్లాస్‌, హై సొసైటీలో వుంటారు. ఎవరికివారికి కోర్కెలు డిఫరెంట్‌గా వుంటాయి. సినిమాలో అలాంటి సన్నివేశాలు లేకపోయినా ఓ సీన్‌లో ఆ టాపిక్‌ వుంటుంది. అయితే ఇలాంటి సీన్స్‌ ఎలా బయటకు వస్తాయో అర్థం కావడం లేదు. బయకుట వచ్చిన న్యూడ్‌ సీన్‌లో వుంది నేనా కాదా? అనేది కూడా చూడకుండా ఇలా ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే అని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments