Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి సినిమా అల్లు అర్జున్‌తో చేస్తే కెరీర్ ఫట్టేనా?

టాలీవుడ్‌లో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎన్నో హిట్‌లు ఉన్నా కానీ ఇతగాడితో హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన ఏ హీరోయిన్ అయినా తరువాత సినిమాల్లో కనిపించకుండాపోతున్నారు.

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (14:55 IST)
టాలీవుడ్‌లో మెగాస్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో ఎన్నో హిట్‌లు ఉన్నా కానీ ఇతగాడితో హీరోయిన్‌గా మొదటి సినిమా చేసిన ఏ హీరోయిన్ అయినా తరువాత సినిమాల్లో కనిపించకుండాపోతున్నారు. 
 
“గంగోత్రి” సినిమాలో అతిథి అగర్వాల్, “ఆర్యా” సినిమాలో అనురాధా మెహతా, “బన్నీ” సినిమాలో గౌరీముంజల్, “దేశముదురు”లో హన్సిక, “వరుడు” సినిమాలో భానుశ్రీ మెహతా, “వేదం” సినిమాలో దీక్షా సేథ్, “ఇద్దరమ్మాయిలతో” సినిమాలో కేథరిన్ త్రెసా తదితరులు “బన్నీ” పక్కన హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. 
 
పైన చెప్పిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. కానీ తరువాత అవకాశాలు రాక, వచ్చినా ఆ సినిమాలు ఆడక కనుమరుగయ్యారు. ఇలా కొత్తగా వచ్చే హీరోయిన్లు అల్లు అర్జున్‌తో మొదటి సినిమా అంటే కెరీర్ ఫట్టవుతుందని భావిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments