Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్ బొద్దుగా మారిపోయిందా? సైజులు మారిపోయాయా?

శ్రుతిహాసన్ ఫేడవుట్ అయిపోయిందా..? గ్లామర్ తగ్గిపోయిందా? అంటే అవునని అంటున్నారు సినీ పండితులు. ఐరన్ లెగ్‌గా కెరీర్‌లో ముద్ర వేసుకుని.. గబ్బర్ సింగ్‌తో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్‌గా మారిపోయిన శ్రుతికి మంచ

Webdunia
సోమవారం, 15 మే 2017 (09:22 IST)
శ్రుతిహాసన్ ఫేడవుట్ అయిపోయిందా..? గ్లామర్ తగ్గిపోయిందా? అంటే అవునని అంటున్నారు సినీ పండితులు. ఐరన్ లెగ్‌గా కెరీర్‌లో ముద్ర వేసుకుని.. గబ్బర్ సింగ్‌తో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్‌గా మారిపోయిన శ్రుతికి మంచి అవకాశాలు వచ్చాయి. శ్రీమంతుడు వంటి హిట్ సినిమాలతో టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే కాటమరాయుడు సినిమా ద్వారా శ్రుతికి అవకాశాలు తగ్గిపోతున్నాయని సినీ పండితులు అంటున్నారు. శ్రుతిహాసన్ ఫిజిక్ పరంగా పక్కాగా ఉండేది. కానీ తొలిసారిగా భారమైన పాత్రలో కనిపించనుంది. 
 
హిందీ సినిమా బహెన్ హోగీ తేరి కోసం కొంత బరువు పెరగాల్సి వచ్చిందట. దాంతో కొంతకాలం శారీరక వ్యాయామాన్ని పక్కనబెట్టి అధిక క్యాలెరీలు కలిగిన ఆహారాన్ని తీసుకుందట. దీంతో అమ్మడి సైజులు మారిపోయాయి. బొద్దుగా మారిపోయింది. ప్రస్తుతం బరువు పెరగడంతో పాటు, భారీ బడ్జెట్ సినిమా సంఘమిత్ర కోసం ప్రస్తుతం గుర్రపుస్వారీ నేర్చుకోవడమే కాక, కత్తి సాము వంటి యుద్ద విద్యల్లో శిక్షణ తీసుకుంటుంది... శ్రుతిహాసన్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments