Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. రానాతో సమ్మూ రొమాన్స్ పండించిందే.. బెంగళూరు డేస్ రీమేక్‌లో.. ఫోటో చూడండి..

బాహుబలి విలన్ భల్లాలదేవుడు రానాతో సమంత రొమాన్స్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియా చర్చ సాగుతోంది. అక్కినేని నాగచైతన్యతో సమ్మూకు పెళ్లి కుదిరినే నేపథ్యంలో.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని సమంత

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:00 IST)
బాహుబలి విలన్ భల్లాలదేవుడు రానాతో సమంత రొమాన్స్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియా చర్చ సాగుతోంది. అక్కినేని నాగచైతన్యతో సమ్మూకు పెళ్లి కుదిరినే నేపథ్యంలో.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని సమంత చెప్పడంతో ఫ్యాన్సంతా హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ నేపథ్యంలో.. రానాతో ఛాంగుభళా అంటోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన బెంగుళూరు డేస్ తమిళ రీ-మేక్‌లో సమ్మూ, రానాల రొమాన్స్‌ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
 
మోలీవుడ్‌లో నిత్యామీనన్ చేసిన స్పెషల్ రోల్‌ని మించిపోయినట్టుగా సమంత నటించింది. ఈ వీడియో సోషల్ వెబ్ సైట్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. కాగా నాగచైతన్య-సమంతల లవ్వాయణం గురించి తండ్రి అక్కినేని నాగార్జున కంటే ముందుగా రానాకే తెలుసునని చైతూ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సమ్మూ-చైతూల లవ్వాయణం తెలిసిన రానాతో సమంత రొమాన్స్‌ను అద్భుతంగా పండించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments