Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత... వారిద్దరేం చేస్తున్నారు?

హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత వెళ్ళింది. మన్మథుడి గదికి సమంత ఎందుకు వెళ్లిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. హీరో నాగార్జున తదుపరి చిత్రం 'రాజుగారి గది'లో నటించనున్నాడు. ఇందులో సమంత కూ

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (10:02 IST)
హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత వెళ్ళింది. మన్మథుడి గదికి సమంత ఎందుకు వెళ్లిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. హీరో నాగార్జున తదుపరి చిత్రం 'రాజుగారి గది'లో నటించనున్నాడు. ఇందులో సమంత కూడా నటించబోతుందట.
 
పివిపి సంస్థ 'రాజుగారి గది' సీక్వెల్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో నాగ్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండబోతున్నారు. ఇప్పటికే సమంత, రన్ సీరత్ కపూర్‌లని ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది.
 
గతంలో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాక్ 'మనం' నాగ్‌తో సమంత కలిసి నటించింది. ఇప్పుడు అఫిషియల్‌గా నాగ్ కోడలి హోదాలో తొలిసారి నాగ్ సినిమాలో మెరవనుంది సామ్స్. మరీ.. మామ - కోడళ్లు నటిస్తున్న రాజుగారి గది సీక్వెల్ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments