Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత కుడిచేతిపై ఉన్న సేం టాటూ.. చైతూకి ఉంది.. దానర్థమేంటి?

నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి, వివాహానికి ఇరు వైపుల పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నాగచైతన్య, సమంతల గురించి రకరకాల వార్తలు, రూమర్స్ మీడియాలో

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (09:46 IST)
నాగచైతన్య, సమంతల మధ్య ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి, వివాహానికి ఇరు వైపుల పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా నాగచైతన్య, సమంతల గురించి రకరకాల వార్తలు, రూమర్స్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ సమంత, నాగచైతన్య ప్రేమలో ఉన్నారని, నాగచైతన్య సమంతతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరి టాటూ పిక్ ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది.
 
ఇటీవలే బెంగుళూరులోని బహర్ కేఫ్ ప్రారంభోత్సవానికి అతిధిగా సమంత వెళ్ళింది. అక్కడి టెస్ట్ సూపర్బ్‌గా ఉందని, బిర్యానీతో వీకెండ్‌ని ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో ఆమె చేతిపై ఒక టాటూ కనిపించి షాక్ ఇచ్చింది.. అదేంటి టాటూ షాక్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా.. ఆ టాటూలోనే ఉంది అసలు స్టోరీ. సమంత కుడిచేతిపై ఉన్న సేం టాటూ.. చైతూకి కూడా కుడి చేతి పైనే ఉండటం విశేషం.
 
ఇప్పుడు వీరిద్దరి టాటూల పిక్‌ను జతచేసి సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వీరి ప్రేమను ఇంకాస్త బయటపడింది. అయితే వీరి ప్రేమలో టాటు ప్రధాన పాత్ర పోషించింది. ఆ టాటు నాగ చైతన్య-సమంత ఇద్దరు చేతికి సేమ్ ప్లేస్‌లో అంగులర్ షేప్‌లో ఉండే ఈ టాటు సమంత, నాగచైతన్య కుడి చేయి చిటికిన వేలుకి కింద మణికట్టుకు ఉంటుంది. ఇంతకీ దాని అర్థం ఏంటంటే... మన జీవితాన్ని రియాలిటీలో చూడడం అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments