Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూను పెళ్లాడటం సమంత పేరెంట్స్‌కు ఇష్టం లేదా.. అందుకే జాప్యమా.. ఫిల్మ్ నగర్‌లో చర్చ?

అక్కినేని నాగార్జున వారసుడు హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో.. టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంతను ప్రేమ పేరుతో పడేశాడు. ఆ తర్వాత తమ ఫ్యామిలీ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అప్పటి ను

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (16:41 IST)
అక్కినేని నాగార్జున వారసుడు హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ కుర్ర హీరో.. టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంతను ప్రేమ పేరుతో పడేశాడు. ఆ తర్వాత తమ ఫ్యామిలీ సభ్యులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అప్పటి నుంచి చైతు - సమంతల పెళ్లి మీడియాలోనే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఇంతలోనే మరో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని ప్రేమ, పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి కూడా అఖిల్ తల్లిదండ్రులు హీరో నాగార్జున - అమలు సమ్మతం తెలిపారు. అయితే, చైతన్య కంటే చిన్నవాడైన అఖిల్ పెళ్ళి ముందు జరగనుంది. ఇక్కడే అనే అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
అయితే సమంతతో చైతన్య పెళ్ళి లేట్ కావడానికి వారిద్దరి జాతకాల్లో ఉన్న దోషాలే కారణం అని టాక్ వచ్చింది. రీసెంట్‌గా సమంత తన లగేజ్‌తో సహా చైతన్య ఫ్లాట్‌కి షిఫ్ట్ అవడం.. పెళ్ళికి ముందే సమంత.. చైతన్య ఫ్లాట్‌లో కలసి ఉండటంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. 
 
ఈ టాపిక్‌పై ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. చైతూతో సమంత పెళ్ళి లేట్ కావడానికి కారణం సమంత పేరెంట్స్ అని వినిపిస్తోంది. చైతూని పెళ్ళి చేసుకోవడం సమంత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకే ఇప్పుడు సమంత ఈ పెళ్ళికి పేరెంట్స్‌ని ఒప్పించే పనిలో పడిందట. సమంత పెళ్ళి లేట్ కావడానికి కారణం ఇదే అయితే దీనికి శుభం కార్డు ఎలా పడుతుందో చూడాలి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments