Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఒప్పుకోవడం లేదట... ఎందుకంటే...?

స్టార్‌ హీరోయిన్లలో ఒకరైన సమంత, ఈ ఏడాది వేసవి సీజన్‌ నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన 'తేరీ', '24', 'అ..ఆ..', 'జనతా గ్యారేజ్‌' లాంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాలుగా నమోదై సమంత క్రేజ్‌ను ఎత్తుకు ఎదిగేలా

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (20:45 IST)
స్టార్‌ హీరోయిన్లలో ఒకరైన సమంత, ఈ ఏడాది వేసవి సీజన్‌ నుంచీ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన 'తేరీ', '24', 'అ..ఆ..', 'జనతా గ్యారేజ్‌' లాంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాలుగా నమోదై సమంత క్రేజ్‌ను ఎత్తుకు ఎదిగేలా చేశాయి. అయితే 'జనతా గ్యారేజ్‌' విడుదలై రెండు నెలలు అవుతున్నా సమంత తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. 
 
ఈ మధ్యలో చాలా సినిమాల్లో ఆమె నటిస్తున్నట్లు వార్తలొచ్చినా అవేవీ నిజమవ్వలేదు. దీంతో సమంత ఏ సినిమా చేస్తారా? అని ఎదురుచూసిన వారందరికీ సమాధానంగా విశాల్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ తమిళ సినిమాను ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాను మినహాయిస్తే సమంత వేరే ఇతర సినిమాలేవీ ఒప్పుకోలేదట. తెలుగులో అయితే ఇంకా ఏ సినిమానూ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు మరో రకంగా స్పందిస్తున్నారు. సమంత-నాగచైతన్య పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయేమోనని అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments