Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకుమారిగా సమంత.. బికినీ షో.. ఎక్స్‌పోజింగ్‌లో తగ్గేదేలే! (video)

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:47 IST)
టాలీవుడ్ సుందరి సమంత ప్రస్తుతం బాలీవుడ్ వైపు దృష్టి మళ్లించింది. విడాకుల తర్వాత సమంత స్టైలిష్ ఔట్‌ ఫిట్స్‌‌తో గ్లామర్‌గా మారింది. ఫలితంగా ఆమె అందాలకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ముగ్ధులయ్యారు. దీనికితోడు ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది సమంత. 
 
దాంతో ఆమెకు హిందీలోనూ ఫుల్ క్రేజ్ దక్కింది. ఇప్పటికే సామ్ పలు చిత్రాలను ఓకే చేసే పనిలో ఉంది. తాజాగా సమంత కొత్త సినిమాకు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో వినిపిస్తోంది. హారర్‌ చిత్రాల నిర్మాత దినేష్‌ విజన్‌ నిర్మించనున్న చిత్రంలో సమంత నటించబోతుంది.
 
అయితే, ఈ సినిమాలో సమంత క్యారెక్టర్‌పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. సామ్ రాజకుమారిగా కనిపించనుంది. అలాగే ఈ చిత్రంలో హీరోగా నటిస్తోన్న బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా రక్తపిశాచిగా కనిపించబోతున్నాడు. 
 
మొత్తానికి రాజకుమారిగా సమంత దర్శనం ఇవ్వబోతుంది. పైగా ఈ సినిమాలో సామ్ బికినీలో కనిపించబోతుంది. మొత్తానికి సమంత ఎక్స్‌ఫోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments