Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒట్టు... నాకు అలా పిలిపించుకోవాలని ఉంది... సమంత

నాగచైతన్యతో నిశ్చితార్థం తరువాత ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేని సమంత సినిమాల్లో బిజీబిజీగా ఉంటోంది. సావిత్రి, రాజుగారి గది-2లో నటిస్తున్న సమంత ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటోందట. దీనికితోడు మరో మూడు సినిమాలకు అవకాశం రావడంతో సమంత ఒక్కసారిగా బిజీ అయిపోయింది

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (13:07 IST)
నాగచైతన్యతో నిశ్చితార్థం తరువాత ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేని సమంత సినిమాల్లో బిజీబిజీగా ఉంటోంది. సావిత్రి, రాజుగారి గది-2లో నటిస్తున్న సమంత ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటోందట. దీనికితోడు మరో మూడు సినిమాలకు అవకాశం రావడంతో సమంత ఒక్కసారిగా బిజీ అయిపోయింది. తనకు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకోవడం కన్నా సమాజ సేవ చేసి మంచి పేరు సాధించామని చెప్పించుకోవడం ఇష్టమని చెబుతోందట సమంత.
ఫోటో కర్టెసీ, జెఎఫ్‌డబ్ల్యు(ట్విట్టర్)
 
పదిమందికి సహాయం చేసి, ఆ పదిమంది మరో పదిమందికి సహాయం చేస్తే వారు మరో పదిమందికి.. ఇలా చేస్తూ ఇబ్బందుల్లో వున్న వారిని ఆదుకోవడం చేయాలన్న కోరిక ఉందని చెబుతోందట. సమంత ఎప్పటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్ళి సమాజ సేవ చేస్తూ ఒక మథర్ థెరిస్సాలాగా పేరు సంపాదించుకోవాలని ఆశిస్తోందట. 
 
ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నం కూడా చేస్తోందట. నన్ను ఎవరైనా చూస్తే ఆమె హీరోయిన్ సమంత అని చెప్పడం కన్నా ఆమె మరో మథర్ థెరిస్సా అని చెప్పించుకోవడమే చాలా చాలా ఇష్టమంటోందట. సమంత ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments