Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్యకు షాకిచ్చిన జెస్సీ.. ఆ ఒక్కడితో కూడా చేస్తానంటోందట...

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య - సమంతల ప్రేమాయణం హాట్ టాపిక్‌గా ఉంది. వీరిద్దరు వచ్చే యేడాది పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ పరిస్థితుల్లో తనకు కాబోయే భర్త చైతూకు సమంత షాకిచ్చిందట. అదేంటో చూద్

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (18:00 IST)
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య - సమంతల ప్రేమాయణం హాట్ టాపిక్‌గా ఉంది. వీరిద్దరు వచ్చే యేడాది పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ పరిస్థితుల్లో తనకు కాబోయే భర్త చైతూకు సమంత షాకిచ్చిందట. అదేంటో చూద్ధాం. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు వెండితెరకు వచ్చిన సమంత.. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసింది. తెలుగులో అయితే ఇప్పుడు అగ్ర హీరోలందరి సరసన నటించింది. కానీ, ఒక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో మాత్రం నటించలేదు. 
 
అదేసమయంలో నాగ చైతన్యతో సమంత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' తర్వాత ఏ సినిమాలు ఏ ఒక్క చిత్రాన్ని అంగీకరించలేదు. కానీ, రామ్ చరణ్‌తో మాత్రం నటించాలని ఉవ్విళ్లూరుతోంది. అతనితో కూడా నటిస్తే టాలీవుడ్ హీరోలందరి సరసన నటించినట్టుగా ఉంటుందన్నది ఆమె భావన. అందుకే చెర్రీ తదుపరి చిత్రంలో సమంత నటించేందుకు ఒప్పంద పత్రాలపై సంతకం చేసినట్టు తెలుస్తోంది.

కాగా, రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు షురూ అయ్యాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ రెండు బాణీల్ని కూడా సిద్ధం చేశారు. మరోపక్క చెర్రీ సరసన నటించే హీరోయిన్ కోసం సుకుమార్‌ పెద్దయెత్తున కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. పలువురు ప్రముఖ హీరోయిన్స్ తో ఆడిషన్స్‌ కూడా నిర్వహించినట్టు సమాచారం. ఆ క్రమంలో చరణ్‌ సరసన నటించే హీరోయిన్స్‌గా నిత్యమీనన్‌, రాశీ ఖన్నా పేర్లు వినిపించాయి. ఇప్పుడు సమంత పేరు వినిపిస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక కొత్త జోడీని చూపిస్తేనే బాగుంటుందనేది సుకుమార్‌ ఆలోచన. ఆ మేరకే సమంత పేరును ఓకే చేసినట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

మత్తుకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు ఎలా ఉందో చూశారా? (Video)

భార్యకు బహుమతి ఇవ్వాలనీ.. తనకు తానే వేసెక్టమీ ఆపరేషన్ చేసుకున్న వైద్యుడు (Video)

మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్... యువకుడికి ప్రాథమిక చికిత్స

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

తర్వాతి కథనం
Show comments