Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను వివాదంలోకి నెట్టిన ఆకతాయిలు!

Webdunia
మంగళవారం, 3 జూన్ 2014 (12:54 IST)
టాలీవుడ్ క్రేజీ స్టార్ సమంత సోషల్ నెట్‌వర్కింగ్  సైట్ ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా సంగతులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. గతంలో మహేష్ బాబు నటించిన ''1'' నేనొక్కడినే సినిమాపై తన ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసి మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. అయితే ఇపుడు తాజాగా తన ప్రమేయం లేకుండానే వివాదంలో ఇరుక్కుంది.

ఇటీవల ''ఆగడు'' సినిమాపై సమంత సంచలన కామెంట్ చేసిందని వార్తలు వస్తున్నాయి. 'ఆగడు' టీజర్ రిలీజైన సందర్భంగా సమంత పేరిట ఓ ట్వీట్ నెట్లో హల్‌చల్ చేసింది. 'ఈ టీజర్ కాపీ' అంటూ సమంత అందులో ట్వీట్ చేసినట్లు ఎవరో ఆకతాయిలు ట్వీట్ చేయడంతో సమంత వెంటనే జాగ్రత్తపడింది. ఆ ట్వీట్‌తో తనకు సంబంధం లేదనీ, ఎవరో కావాలని చేసినదనీ ఈ ముద్దుగుమ్మ చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

Show comments