Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్-నాని మల్టీస్టారర్‌లో సమంత..

అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమాలో సమంత అక్కినేని హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే జరిగితే నాగార్జునతో కలిసి సమంత మళ్లీ

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (09:18 IST)
అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమాలో సమంత అక్కినేని హీరోయిన్‌గా నటించనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే జరిగితే నాగార్జునతో కలిసి సమంత మళ్లీ నటించనుంది.
 
''రాజు గారి గది 2''లో నాగార్జున, సమంత కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నానికి జోడీగా సమంత నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక నాగార్జునకు జోడీగా కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించనుంది. 
 
సి. అశ్వినీద‌త్ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నాగార్జున డాన్‌గా క‌నిపిస్తాడ‌ని, నాని డాక్ట‌ర్ పాత్ర పోషించ‌నున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌నున్నాడు. నాని స‌ర‌స‌న ఈగ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన స‌మంత మ‌ల్టీ స్టార‌ర్ మూవీలో నానితో జ‌త క‌డుతుందా లేదంటే కీల‌క పాత్ర చేస్తుందా అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments