Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదిపాటు సింగిల్‌గానే వుంటానంటున్న సమంతా... అప్పటివరకూ కుజదోషం?

నాగ చైతన్య, సమంతా ప్రేమ .. పెళ్లి వ్యవహారం త్వరలో ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించారు. నాగార్జున కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు డిసెంబర్‌లో బాజాబజంత్రీలు మోగనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్‌గా సమంతా ఒక ట్విస్ట్‌ ఇచ్చింది. తాను ఏడాది వరకూ

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (18:47 IST)
నాగ చైతన్య, సమంతా ప్రేమ .. పెళ్లి వ్యవహారం త్వరలో ఫుల్‌స్టాప్‌ పడుతుందని భావించారు. నాగార్జున కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు డిసెంబర్‌లో బాజాబజంత్రీలు మోగనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే లేటెస్ట్‌గా సమంతా ఒక ట్విస్ట్‌ ఇచ్చింది. తాను ఏడాది వరకూ సింగిల్‌ గానే ఉండాలని నిర్ణయించుకున్నాననీ .. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఆమె ఒక మీడియా ప్రతినిధికి స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగా చెప్పుకుంటున్నారు. 
 
ఫిలింనగర్‌లో ఈ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఒక్కసారిగా ఆమెలో మార్పు ఎలా వచ్చింది? దీని వెనుక ఏమైనా కారణముందా? అనే రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏడాది వరకూ ఆమెను పట్టుకున్న కుజదోషం వదలన్నందువల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అనే  కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments