Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజుల దర్శకత్వంలో.. సాయి పల్లవి

మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (10:58 IST)
మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచుకుంది. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం.
 
మలయాళ 'ప్రేమమ్‌'లో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. మంజుల  సినిమా కోసం సందీప్‌ కిషన్‌ కొత్త లుక్‌ కోసం ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న 'నక్షత్రం' పూర్తి కాగానే, ఆయన ఈ సినిమా సెట్స్‌‌పైకి రానున్నాడు. జెమిని కిరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగును ఆరంభించనుంది.   
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments