Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.. చైతూకు పడకుంటే నేను ట్రై చేసేవాడిని...

టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. వీరి వివాహం వచ్చే నెలలో అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది.

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (16:38 IST)
టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోనుంది. వీరి వివాహం వచ్చే నెలలో అంగరంగ వైభవంగా గోవాలో జరుగనుంది. 
 
ఇదిలావుంటే, హైదరాబాద్‌లోని సీఆర్ క్వార్టర్స్‌లోని ఓ బెటాలియన్‌తో సాయి ధరమ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరదాగా ముచ్చటించాడు. ఆ సమయంలో పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సాయిధరమ్ కొంటెతనంగా సమాధానాలు ఇచ్చాడు. 
 
తనకు ఇష్టమైన హీరోయిన్ సమంత అని, చాలా బాగుంటుందని, సమంతకు నాగచైతన్య ఫిక్స్ కాకుంటే తాను ట్రై చేసేవాడినని నవ్వుతూ అన్నాడు. తనకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని చెప్పిన సాయిధరమ్ తనకు నచ్చిన హీరోల గురించి కూడా చెప్పాడు.
 
తన మామయ్య మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అని చెప్పుకొచ్చాడు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ తనకు బాగా ఇష్టమని, మల్టీ స్టారర్ చిత్రం చెయ్యాల్సి వస్తే రవితేజతో కలిసి నటించేందుకు తాను మొగ్గు చూపుతానని చెప్పాడు. తన మొదటి హీరోయిన్ రెజీనా అని, తమ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments