Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయి ధరమ్ తేజ్.. తప్పు కదా.. అలా చేయడమేంటి...

సాయి ధరమ్ తేజ్. యువ నటుడిగా సినిమాల్లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ మొదట్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లేక ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నాడు. మెగాస్టార్ కుటుంబానికి దగ్గరైన సాయ

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (14:51 IST)
సాయి ధరమ్ తేజ్. యువ నటుడిగా సినిమాల్లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ మొదట్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత పెద్దగా సినిమాల్లేక ఛాన్సుల కోసం వెయిట్ చేస్తున్నాడు. మెగాస్టార్ కుటుంబానికి దగ్గరైన సాయి ధరమ్‌ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తెలుగు చిత్రసీమలో కుటుంబం నుంచే సిఫార్సుతో సినిమా అవకాశాలు వస్తుంటాయి. కానీ సాయి ధరమ్ తేజ్‌కు మాత్రం సొంత టాలెంటే అతన్ని హీరోగా ఎదిగేలా చేసింది.  
 
కొన్ని సినిమాలు మంచి మైలేజ్ ఇచ్చినా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సాయి ధరమ్ తేజ్ బాగా దెబ్బతిన్నాడు. మెగాస్టార్ చిరంజీవిని ఎక్కువగా అనుకరించే విధంగా సినిమాల్లో సాయి ధరమ్ తేజ్ నటిస్తాడన్నది సినీవర్గాల ఆలోచన. అదే ఇప్పుడు సాయి ధరమ్‌ను పెద్ద చిక్కుల్లోకి నెట్టింది. ఇప్పటికే విన్నర్, మరికొన్ని సినిమాలతో ఫెయిల్యూర్‌ను మూటగట్టుకున్న సాయి ఆ తరువాత జవాన్ అనే సినిమాతో తెలుగు సినిమాల్లోకి వస్తున్నాడు. 
 
మెగాస్టార్ సినిమాను కాపీ కొట్టేలా ఈ సినిమా ఉందని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మెగాస్టార్‌లాగే డైలాగ్‌లు కూడా సాయి  ఈ సినిమాలో చెబుతాడని కూడా ఆ సినీయూనిటే బహిరంగంగా చెబుతోంది. ఒకరు నటించి హిట్ అయిన సినిమాను మళ్ళీ తీయాలనుకోవడం తప్పు. అది అందరికీ తెలిసిందే. అలాంటిది సాయి ధరమ్ తేజ్ హిట్‌లు లేకపోవడంతో ఇలాగైనా తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కువాలని భావిస్తున్నాడట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో ముఖ పరిచయం.. ఆపై న్యూడ్ ఫోటోలు పంపాలంటూ జైలర్ వేధింపులు!!

పవన్ కల్యాణ్‌పై మాట్లాడే హక్కు కవిత లేదు.. క్షమాపణ చెప్పాల్సిందే: జనసేన

తత్కాల్ బుకింగ్ టైమింగ్స్ మారాయా? రైల్వే శాఖ ఏం చెబుతోంది!

ములుగు జిల్లాలో పోలీసుల ముందు లొంగిపోయిన 22మంది మావోలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments