''సాహో'' కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ వేయాల్సిందేనా?

రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాహో''. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరపాలనుకున్నారు

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (18:40 IST)
రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాహో''. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరపాలనుకున్నారు. కానీ అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలకు అనుమతులు లభించకపోవడంతో సెట్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఎంతగా ప్రయత్నించినా అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో, రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో సెట్ వేసి షూటింగ్ చేయాలనుకుంటున్నారని యూనిట్ వర్గాల సమాచారం. అయితే ఈ సెట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వుంటుంది. సెట్ లో చిత్రీకరించడం వలన, గ్రాఫిక్స్ కూడా అవసరమవుతాయి. అందువలన ఈ సినిమా టీమ్ సెట్ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments