Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగీతతో విడాకులు.. త్రిష ప్రేమలో దళపతి విజయ్?

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (13:55 IST)
Vijay and Trisha
దళపతి విజయ్ సంగీతను వివాహం చేసుకుని 24 ఏళ్లు అయింది. సంగీత ఒక సినిమా షూటింగ్ సమయంలో విజయ్‌ని కలిసింది. వెంటనే విజయ్ తల్లిదండ్రులు పెళ్లి ప్రతిపాదన చేశారు. ఆగస్ట్ 25, 1999న, విజయ్ - సంగీత వివాహం చేసుకున్నారు.
 
వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వివాహం శాశ్వతంగా ఉన్నప్పటికీ, విడాకుల పుకార్లు అప్పుడప్పుడు వెలువడుతున్నాయి. ఇటీవల, విజయ్- త్రిష  కృష్ణన్‌ల మధ్య పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. 
 
త్రిష- విజయ్ వారి చివరి చిత్రం లియోతో సహా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలలో కలిసి పనిచేశారు. త్రిష విజయ్‌తో 50వ పుట్టినరోజు సందర్భంగా ఫోటోను షేర్ చేసింది. ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం పుకార్లకు దారితీసింది. 
 
విజయ్-త్రిష ప్రేమలో వున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. త్రిషతో విజయ్ ప్రేమలో వున్నారని.. సంగీతతో విజయ్ విడాకులు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments