Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధృవ్ సరసన అన్షు.. సాలిడ్ స్క్రిప్ట్‌తో... (video)

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (16:10 IST)
Roja, Daughter
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించిన ఆర్కే రోజా ఎంపీగా పదవీ స్వీకారం చేశాక జబర్దస్త్‌ను కూడా మానేసిన ఆమె పూర్తిగా జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసినట్లు తెలిపింది. రోజా-సెల్వమణికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న సంగతి తెలిసిందే.
 
ఆమె కూతురు పేరు అన్షు మాలిక. తాజాగా అన్షును హీరోయిన్‌గా రోజా పరిచయం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అన్షు.. అమెరికాలోని ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు సాధించింది. అందులో జాయిన్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరో కొడుకు సినిమాతో అన్షు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట.
 
అతను ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్.. ఇటీవలే తండ్రితో కలిసి మహాన్ సినిమాలో నటించి మెప్పించిన ధృవ్.. టాలీవుడ్‌లో ఒక సాలిడ్ స్క్రిప్ట్‌తో ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడట. 
 
విక్రమ్‌కు తెలుగు అభిమానులు ఎంత ప్రేమను పంచుతున్నారో ధృవ్‌కు కూడా అదే విధంగా ప్రేమను పంచుతారని విక్రమ్ ఆశిస్తున్నాడు. అందుకే మంచి కథ కోసం విక్రమ్ కూడా వెతుకుతున్నాడట. ఇక ఈ చిత్రంలో ధృవ్ సరసన అన్షుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments