Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' చూశాక.. శంకర్ 'రోబో 2'కు మార్పులు.. అవేంటి...?

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2015 (20:34 IST)
అప్పటివరకు శంకర్‌ 'రోబో' చిత్రం ఇండస్ట్రీలోనే హైటైల్‌. కానీ బాహుబలి వచ్చాక.. ఇండియాలోనే సినిమా చరిత్ర మారిపోయింది. మొదటి నుంచి రోబో సీక్వెల్‌ తీయడానికి సిద్ధమైన శంకర్‌ ఈసారి చాలా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ గ్రాఫికల్‌ వండర్‌కు ప్రస్తుతం సీక్వెల్‌ రూపొందించే విషయమై దర్శకుడు శంకర్‌ కసరత్తులు చేస్తోన్న విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం ఈ సినిమాను నిర్మించేందుకు లండన్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చారని తెలుస్తోంది. సుమారు 240 కోట్ల బడ్జెట్‌ అంచనాతో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇచ్చేందుకు ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థలు సైతం ముందుకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఫారిన్‌ ప్రొడ్యూసర్స్‌ కూడా రావడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.
 
3డీలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్‌ ఫీల్‌ తెచ్చేందుకు దర్శకుడు శంకర్‌, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు హాలీవుడ్‌ నటుడిని ఒప్పించనున్నట్లు సమాచారం. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో భారతీ సినిమా వరల్డ్‌లో మరో రేంజ్‌కు వెళ్ళిపోతుందన్నమాట.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments