Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం.. ఓ ఫ్యాషనా? మగవాళ్ల దగ్గర ఉండే ఆ సుఖం.. ఆడవాళ్ల దగ్గర ఉండదట.. క్రిస్టీన్ స్టీవర్ట్

ఇటీవ‌ల లివింగ్ టుగెద‌ర్ రిలేష‌న్‌షిప్ సర్వసాధారణమైపోయింది. పెళ్లికి ముందే స‌హ‌జీవ‌నం పేరుతో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. అయితే దీనిపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు ఉన్నాయి. పెళ్లికి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (14:58 IST)
ఇటీవ‌ల లివింగ్ టుగెద‌ర్ రిలేష‌న్‌షిప్ సర్వసాధారణమైపోయింది. పెళ్లికి ముందే స‌హ‌జీవ‌నం పేరుతో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. అయితే దీనిపై ర‌క‌ర‌కాల వాద‌న‌లు ఉన్నాయి. పెళ్లికి ముందు ఓ యువ‌కుడు, యువ‌తి క‌లిసి ఉండ‌డం త‌ప్ప‌ని సాంప్ర‌దాయ‌వాదులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా.. చాలామంది మాత్రం పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండే వాళ్లు పెళ్లికి ముందు కొన్ని రోజుల పాటు క‌లిసుండ‌డంలో త‌ప్పు లేద‌ని అభిప్రాయపడుతున్నారు.
 
అయితే ఈ లివింగ్ రిలేషన్స్ విదేశాల్లో కొత్తేమీ కాదు. అక్కడి ఆడవారు కేవలం మగవారితోనే మాత్రమే కాదు ఆడవాళ్లతోను సహజీవనం చేస్తుంటారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ రకమైన జీవితానికి మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే చాలామంది హాలీవుడ్ హీరోయిన్లు ఈ జాబితాలో చేరిపోయారు. హాలీవుడ్ బ్యూటీ క్రిస్టీన్ స్టీవర్ట్ మాత్రం ఈ విషయంపై అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 
 
ఈ సెక్సీ భామ తన మాజీ ప్రియుడైన రాబర్ట్ ప్యాటిన్‌సన్‌‌తో సహజీవనం చేసిన సంగతితెలిసిందే. అయితే అతనితో మజా లేదని సోకో అనే తన గర్ల్‌ఫ్రెండ్‌తో మళ్లీ రిలేషన్‌షిప్‌ని మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమెకు సోకోతో సంబంధం కూడా కిక్ ఇవ్వట్లేదట. దీంతో పాత చింతకాయే రుచి అన్నట్టుగా మళ్లీ తన పాత బాయ్‌ఫ్రెండ్ ఒడిలోకి వాలిపోయింది. మగవాళ్ల దగ్గర ఉండే ఆ సుఖం... ఆడవాళ్ల దగ్గర ఉండదంటే ఉండదని బహిరంగంగా చెప్పి రాబర్ట్‌ వద్దకు వచ్చేసింది క్రిస్టీన్. 
 
ఇటీవలే వీరిద్దరు లాస్‌ ఏంజలిస్‌లోని ఓ కాఫీహౌస్‌లో కలుసుకున్నారు. తమ ఇద్దరి మధ్య ఉన్న పాత సంబంధాలను కొనసాగిద్దామని నిర్ణయించుకున్న వీరు మళ్లీ తమ రిలేషన్ కంటిన్యూ చేద్దామనీ భావిస్తున్నారు. దీంతో సోకోకు టాటా గుడ్‌బై చెప్పేసింది క్రిస్టీన్. అంతేగాక మనకు తగ్గ సోల్‌మేట్‌ను వెతుక్కోవడం, గుర్తించడం, తర్వాత అతనివద్దే ఉండటం… ఇదంతా జీవితంలో ఎవరికి వారు స్వయంగా నేర్చుకోవాల్సిన విషయం అంటూ సూక్తులు వల్లిస్తుందీ ముద్దుగుమ్మ. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం